Wednesday, March 23, 2011

యధ కోత చుసేందుకా ఇన్నాలు కలగన్నంది అని ….


చెదిరిపోయే స్వప్నం అని తెలియక కలగనాను ఇన్నాలూ
అది కల అని తెలిసేసరికి నువ్వు నా చెంత లేవు
ఏనాటి కాంక్షో తీరక వెతికాను నీ తొడు కోసం
ఏ జన్మ బంధం ఇది ఎడబాటు పాలైనది
నిన్ను చూపించిన ధైవం కూడ జాలి లేక
మాటైన పలుకలేని శిలగా మారిపొయింది
నువ్వు పంచిన స్వప్నాలు
రవి కిరణాలు తాకి కరిగిపొయాయి
నువ్వు పరిచయం చేసిన సంతోషం
ఇనాటి కన్నీలను చూసి దరి చేరనంటుంది
నువ్వు మిగిల్చిన ఘ్యాపకాలు
ని యెడబాటులో కలవరపెడుతునయి
నువ్వు నడిపించిన తీరం అంతా
వెక్కిరిస్తుంది నా ఒంటరితనాని చూసి
నిన్ను ప్రేమించిన నా మనసు ప్రశ్నిస్తుంది
యధ కోత చుసేందుకా ఇన్నాలు కలగన్నంది అని ….

నా ప్రియా నేస్తానికి........... అంకితం



ఎన్నో ఆశలు ఆశయలు
ఎన్నొ గ్యాపకాలు
మరెన్నో మధురానుభుతులను
నా జీవితం లో నింపి
నన్ను నన్ను గ చూపిన ఒక స్నేహం
ఇనాడు నా జీవితం లో లేదు
అన్న లోటు ని కూడ మిగల్చలేని తన పరిచయం
ఎన్ని జన్మలైన మరువలేను అని
చెప్పేటందుకు కూడ న పక్కన లేదు
అలాంటి ఆ స్నేహనికి
ఇనాటి ఈ పుట్టిన రోజు శుభాకాంక్షలని
ఎలా తెలపాలి మిత్రమా ??
అరచిన వినిపించనంత ధూరం
మా మధ్య ఊగీసలాడుతున్న.....
పిలిచినా పలుకనంత మౌనం
మా మద్య పరుగులు తీస్తున్నా...
ఇవ్వన్ని లెక్క చేయక నా మనసు రాస్తున్న
ఈ కవిత తనకి అంకితం చేస్తూ
ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా
నా ఆలోచన పొరలో తను ఎప్పటికీ
ఒక తియ్యటి గ్యాపకం గానే మిగిలిపొతుందనీ
ఆశిస్తూ .....
నా ప్రియా నేస్తానికి........... అంకితం