
ఎన్ని గ్యాపకాలొ ప్రియతమా
మనది కాని నా ప్రేమ లో
ఎంత వేదనో నేస్తమా
స్నెహమనిపించుకునే నా ప్రేమ లో
లెక్కలేన్నని గుర్తులు నేస్తమా
నావి కాని నీ ఆలోచనలలొ
నా ప్రేమ నీ తిరస్కరించి నా స్నేహాని కోరుకునావ్
కాని ఆ ప్రేమ నీడలు నన్ను విడిచి పొలేదు స్నేహమా
నువ్వు కోరిన స్నేహని ఇస్తునా ,
స్నేహమనే ముసుగు లో నా ప్రేమ నిలువలేకపోతుంది
నన్న్ను నేను మోసం చేసుకుంట్న , ని స్నేహం కోసం
విచిత్రం స్నేహమా నువ్వు కోరేది స్నేహమే నేను కోరేది స్నేహమే
కాని ఎంత నరకమో ప్రియతమా
నువ్వు చూడని నా కన్నీలను అడుగు
నా సొంతం కాదని తెలిసినా … నీ వెంట నడవాలన్నా కోరిక తీరక
నా బంధం కాలేవని తెలిసీనా …. ని స్పర్స కోసం
నా మౌనం అర్దం కాదని తెలిసినా నీ పిలుపు కోసం
నా ప్రేమని అనచలేక స్నేహం నటిస్తున్నా ..... ప్రియతమా