
అమ్మ రెండు అక్షరాల పధం మాత్రమే
కానీ అ పదాని వర్ణించడానికి
ఎన్ని కోట్ల అక్షరాలు జత చేసిన
ఎన్ని వేల పదములు తో యుధం చేసిన
అసంతృప్తే మిగులుతుంది
అదే అమ్మ అనే పదానికి ఉన్న మాయ
సర్వ నాడులు క్రుంగిపోతున్నా
తన ప్రాణాని సైతం లెక్క చేయక
ఉప్పిరిపోసిన అమ్మ కి మనం ఇవ్వగలిగేది ఏమిటి
అని ప్రశ్నించుకుంటే ....
జవభు లేని ప్రశ్నగా గ మాత్రమే మిగుల్తుంది
పదానికే అర్ధం చెప్పలేని మనం ...
ఏమి ఇచుకోగలం ....అ కన్నా తల్లికి
మరు జన్మ లో కూడా ఆమె నే అమ్మ గ కోరుకోడం తప్ప
చెక్కిలి పై కన్నిరుని చూస్తే
కరిగిపోయే ఆమె మనసు ముందు
ఏ ప్రేమ నిలువ గలదు .....
ఏ ప్రేమ గెలువ గలదు ......
మీరు చెప్పగలరా ????
No comments:
Post a Comment