




న ప్రతి అక్షరం లో
న గెలుపు ..ఓటములు .. వెతుకుతూ ..
న ప్రేమ తో ఘర్షణ పడతు ...
కుమిలిపోతున్న న మనుసుని ఒధర్చలేక
నాకు నేను వేసుకునే శిక్ష ఇ న గుండె కోత
నవ మాసాలు పెంచి పోషించిన అమ్మ కన్నా
ప్రేమ గొప్పదా????
లేక ఆ ప్రేమనే మైమరపిమ్పచేసి
నన్ను నమ్ముకుని న వెనువెంట వొచ్చిన
న చెలియా ప్రేమ గొప్పదా ???
ఏ బంధాని తేన్చుకోవాలి
మరి ఏ బంధాని కలుపుకోవాలి
న ప్రేమ కు ఉపిరి పోసి
న కన్నా ప్రేమను కదతేర్చుకోన ???
లేక న ప్రేమను సమాధి చేసి
నన్ను నేను ధహించుకోన ???
ఏ ప్రేమ ను బ్రతికించాలి ??
ఏ ప్రేమ కు స్పందించాలి ??
నమ్ముకున ప్రేమను శాసించాల??
నమ్మకముంచుకున్న ప్రేమను గెలిపించాల ??
ఇ బంధాల మధ్యా ,
ప్రేమ అనురాగాల సంఘర్షణల మధ్యా
ఉపిరాడక నలిగిపోతున
న మనసుకి , న ప్రేమకి
న్యాయం చేయలేని నేను
ఇ లోకానికి దూరం గ పయనం సాగించాలి ...
report spam reply
