Wednesday, October 6, 2010

సంఘర్షణ







న ప్రతి అక్షరం లో
న గెలుపు ..ఓటములు .. వెతుకుతూ ..
న ప్రేమ తో ఘర్షణ పడతు ...
కుమిలిపోతున్న న మనుసుని ఒధర్చలేక
నాకు నేను వేసుకునే శిక్ష ఇ న గుండె కోత
నవ మాసాలు పెంచి పోషించిన అమ్మ కన్నా
ప్రేమ గొప్పదా????
లేక ఆ ప్రేమనే మైమరపిమ్పచేసి
నన్ను నమ్ముకుని న వెనువెంట వొచ్చిన
న చెలియా ప్రేమ గొప్పదా ???
ఏ బంధాని తేన్చుకోవాలి
మరి ఏ బంధాని కలుపుకోవాలి
న ప్రేమ కు ఉపిరి పోసి
న కన్నా ప్రేమను కదతేర్చుకోన ???
లేక న ప్రేమను సమాధి చేసి
నన్ను నేను ధహించుకోన ???
ఏ ప్రేమ ను బ్రతికించాలి ??
ఏ ప్రేమ కు స్పందించాలి ??
నమ్ముకున ప్రేమను శాసించాల??
నమ్మకముంచుకున్న ప్రేమను గెలిపించాల ??
ఇ బంధాల మధ్యా ,
ప్రేమ అనురాగాల సంఘర్షణల మధ్యా
ఉపిరాడక నలిగిపోతున
న మనసుకి , న ప్రేమకి
న్యాయం చేయలేని నేను
ఇ లోకానికి దూరం గ పయనం సాగించాలి ...
report spam reply

Friday, October 1, 2010

నిరీక్షణ


ఒక ఒంటరి సాయం సంధ్య వేల
సాగర తిరణ
కదిలే మేఘాల నడుమ
అలరించే చిరుగాలి
సంధ్య కిరణలకు మెరిసిపోయే అలల నడుమ
కేరింతలు కొడుతూ ఎగిసిపడుతున్న చేప పిల్లలు
చూస్తూ గడిచే ప్రతి నిమిషం
ఆనందని నింపుతూ ఉంటె
వేధిస్తున్న ఒంటరితనం ప్రశ్నిస్తుంది
ని తోడు ఏది అని
బదులు చెప్పలేక ముగబొఇన పెదవుల నడుమ
ఎన్ని జవభు లేని ప్రశ్నలో తదిమేస్తునై
కాలం పరుగులు తీస్తున్న
ఒక నిమిషమైన ముందుకు వెల్ల లేని న మనసు
ఒంటరిగా నిలుచున్నా వేల
ఒక చినుకు నన్ను తడిమి వెకిలిగా నవ్వుతు ఉంటె
గగనం వైపు చూసాను
ఏ మేఘం కరిగినదో అని
నివ్వేరబోయాను ప్రియతమ
ని కై నేరిక్షించే న కనులలోంచి
జాలువారి మెరిసిపోతున్న న కన్నిరుని చూసి

Wednesday, September 29, 2010

నీకు తెలుసా నేను ఎవరో ??



ప్రతి క్షణం ని తలపులతో గడిపే నేను ...........
నీకు తెలుసా నేను ఎవరో ??
ని రాక కోసం పరితపించే నేను .......
నీకు తెలుసా నేను ఎవరో ??
ని చిరునవ్వుతో నన్ను నేను మరిచిపోయే నేను ........
నీకు తెలుసా నేను ఎవరో ??
ని తీయటి పలుకు కోసం తహ తహ లాడే నేను .......
నీకు తెలుసా నేను ఎవరో ??
ని చూపు కోసం యుగాలు తరపడి ఎదురు చూసే నేను....
నీకు తెలుసా నేను ఎవరో ??
ని చెలిమి కోసం బ్రతుకుతున్న నేను ....
నీకు తెలుసా నేను ఎవరో ??
ని ప్రేమ కోసం చావును సైతం లెక్క చేయని నేను ......
నీకు తెలుసా నేను ఎవరో ??
నిన్ను చూస్తూ యుగాలు గడుస్తున్న గాని
న ప్రేమ ని మాత్రం తెలుపలేక
నీకు తెలియని ప్రేయసి గ ఉండిపోతనేమో............

Tuesday, September 28, 2010

మీరు చెప్పగలరా ????


అమ్మ రెండు అక్షరాల పధం మాత్రమే
కానీ అ పదాని వర్ణించడానికి
ఎన్ని కోట్ల అక్షరాలు జత చేసిన
ఎన్ని వేల పదములు తో యుధం చేసిన
అసంతృప్తే మిగులుతుంది
అదే అమ్మ అనే పదానికి ఉన్న మాయ
సర్వ నాడులు క్రుంగిపోతున్నా
తన ప్రాణాని సైతం లెక్క చేయక
ఉప్పిరిపోసిన అమ్మ కి మనం ఇవ్వగలిగేది ఏమిటి
అని ప్రశ్నించుకుంటే ....
జవభు లేని ప్రశ్నగా గ మాత్రమే మిగుల్తుంది
పదానికే అర్ధం చెప్పలేని మనం ...
ఏమి ఇచుకోగలం ....అ కన్నా తల్లికి
మరు జన్మ లో కూడా ఆమె నే అమ్మ గ కోరుకోడం తప్ప
చెక్కిలి పై కన్నిరుని చూస్తే
కరిగిపోయే ఆమె మనసు ముందు
ఏ ప్రేమ నిలువ గలదు .....
ఏ ప్రేమ గెలువ గలదు ......
మీరు చెప్పగలరా ????