
గర్వపడు ప్రేమ .....
మౌనమేల ప్రేమ
ముగాబాయిందే ని మాట ఇవాళ ???
వేల గుండెల చపుడు విను
ని పేరే వినిపిస్తుంది
గర్వపడు ప్రేమ ..... గర్వపడు
ఎందరి హృదయాలను గెలుచుకున్నవో .....
ఎంత మందికి గాయం గ మిగిలవో ......
వారి కన్నీటితో ని దాహం తిర్చుకోనవో .....
గర్వపడు ప్రేమ ......గర్వపడు
ఎవరికి ,ఏ బంధానికి ,సాధ్యం కాదు
ఇలాంటి మహిమ
ఎలా వస్తావో ,
ఎపుడు ఎందుకు వేల్లిపోతవో చెప్పావు
ని నటన ఒక అద్బుతం
ని పాత్రా ఎవరు పోషించాగలరు
ఈ విశాల ధాత్రి పై
కులమేల ....మతమెల ......
జాతేల .....జన్కేలా ....... ప్రేమ నీకు .....
రంగేళ .....రుపెల
రాసేలా ......చుక్కేలా .....ప్రేమ నీకు .....
రూపం లేని నీకు ఎన్ని హొయలో ...........
ప్రాణం లేని నీకు ఎన్ని స్వసలూ .......
గర్వపడు ప్రేమ ..... గర్వపడు.......
No comments:
Post a Comment