Monday, February 7, 2011

ప్రియతమా!!


ఏ బంధం ప్రియతమా!!
ని దరి చేర్చినది ...
గత జన్మ ఋనమై నిన్ను చేరానా ??
ఇనాటి బంధమై నిన్ను కలిసానా ???
రేపతి అనుబందమై మిగిలానా ??
ఇ జన్మకైన బంధం , బంధవ్యమయ్యెనా??
ఇప్పటికైన .. ని మనసులొ చొటు పొందేనో
ఏనటికి ని ప్రేమ పొందేనో నేస్తమా
ని ధరి చేరనివ్వవా ??
నా గమ్యం చుడనివ్వవా ??
నా ఉశ్చ్వాస నిశ్చ్వాస క్రీయలొ ..
అలసిపొయాను ప్రియతమా ...
నీ ప్రేమ పొందే ప్రయాణం లో
ఓడిపొయాను నేస్తమా
నీ జత చేరే ఊహల కలలు మాత్రమే మిగిలాయి స్నేహమా
ఎన్ని జన్మలైన ... నీ కొసం ఇల
అలసిపోయినా, సొలసిపొఇనా
కన్నీరై కరిగిపోయినా ఓటమి లో మునిగిపోయినా
నీ కొసం నేను వస్తాను
ప్రియతమా ...
నువ్వు ఎక్కడున్న

No comments:

Post a Comment