
సముద్ర తీరాన న ఒంటరి పయనం
తాకే ప్రతి అల ని గ్యాపకం
నా కాలను తడిమి నిన్ను గుర్తుచేస్తూ ఉంటె
న ఒంటరి తనాని ప్రశ్నిస్తూ ఉంటె
ఏమని బదులివ్వను ప్రియతమ........ ??
వీచే చిరుగాలి న మేను ని తడుముతూ ఉంటె
ని స్పర్స ను గుర్తుచేస్తుంటే
ని తోడు ఏది అని ప్రస్నిస్తుంటే
ఏమని బదులివ్వను ప్రియతమ...... ??
నేను వేసే ప్రతి అడ్గు
తన తోడును వెతుకుతూ ఉంటె
న తోడు ఏది అని ప్రస్నిస్తుంటే
ఏమని బదులివ్వను ప్రియతమ....... ??
మౌనం గ తల వొంచాను వాటి ప్రశ్నలకి
సమాధానం చెప్పలేక
No comments:
Post a Comment