
కరిగిపోయే మబ్బు కాదు ...
పరవసిమ్ప చేసే చినుకు ....
వోచి పోయే అల కాదు ...
ఎపటికి ఇంకిపోని సముద్రం ....
సగమైని సూర్యచంద్రులు కాదు ....
తరిగిపోని తిరుగులేని వాటి నివాసం....
జారిపోయే మాట కాదు....
దరికి చేర్చే హక్కు .....
వీడి పోయే బంధం కాదు....
కలిసి నడిచే గమ్యం .....
కలవరపెట్టే సుడిగాలి కాదు .....
పులకరింప చేసే చిరుగాలి .....
చెదిరిపోయే స్వప్నం కాదు ......
నిలిచి పోయే నిజం .
నా ప్రేమ .........
No comments:
Post a Comment